వ్యాకరణం |
పర్యాయపదాలు
1. తనయుడు = కొడుకు - పుత్రుడు
2. అనలుడు = అగ్ని - హుతభుక్కు
3. తరువు = చెట్టు - వృక్షం
4. హవ్యవాహనుడు = వాయుసారథి - జ్వలనుడు
5. వాతం = వాతూలం - వాయువు
6. జలధి = కడలి - సముద్రం
7. మేఘం = పయోధరం - జీమూతం
8. నివహం = సమూహం - గుంపు
9. భూరుహం = చెట్టు - వృక్షం
10. నగం = అద్రి - పర్వతం
11. నీహారం = మంచు - తుహినం
12. అపదేశం = కపటం - వ్యాజం
1. తనయుడు = కొడుకు - పుత్రుడు
2. అనలుడు = అగ్ని - హుతభుక్కు
3. తరువు = చెట్టు - వృక్షం
4. హవ్యవాహనుడు = వాయుసారథి - జ్వలనుడు
5. వాతం = వాతూలం - వాయువు
6. జలధి = కడలి - సముద్రం
7. మేఘం = పయోధరం - జీమూతం
8. నివహం = సమూహం - గుంపు
9. భూరుహం = చెట్టు - వృక్షం
10. నగం = అద్రి - పర్వతం
11. నీహారం = మంచు - తుహినం
12. అపదేశం = కపటం - వ్యాజం
13. కులకాంత = కులస్త్రీ - కులపాలిక
14. కాయం = శరీరం - దేహం
15. తక్కిడి = మోసం - కపటం
16. శత్రువు = వైరి - విరోధి
17. మగువ = పడతి - ఉవిద
18. అడిదం = కత్తి - అసి
19. శంభుడు = శివుడు - శంకరుడు
20. ఇరులు = అంధకారం - చీకటి
21. ఇందీవరం = ఉత్పలం - నల్లకలువ
22. మృదువు = మెత్తని - సున్నితం
23. ఉదకం = నీరు - జలం
24. ఆకాశం = నభం - నింగి
25. కేలు = చేయి - హస్తం
26. పక్షి = ఖగం - పులుగు
27. సంగరం = యుద్ధం - రణం
వ్యుత్పత్త్యర్థాలు 14. కాయం = శరీరం - దేహం
15. తక్కిడి = మోసం - కపటం
16. శత్రువు = వైరి - విరోధి
17. మగువ = పడతి - ఉవిద
18. అడిదం = కత్తి - అసి
19. శంభుడు = శివుడు - శంకరుడు
20. ఇరులు = అంధకారం - చీకటి
21. ఇందీవరం = ఉత్పలం - నల్లకలువ
22. మృదువు = మెత్తని - సున్నితం
23. ఉదకం = నీరు - జలం
24. ఆకాశం = నభం - నింగి
25. కేలు = చేయి - హస్తం
26. పక్షి = ఖగం - పులుగు
27. సంగరం = యుద్ధం - రణం
1. హుతభుక్కు - హుతాన్ని భుజించేవాడు (అగ్ని)
వివరణ: హుతం అంటే యజ్ఞంలో వేసే నెయ్యి, పొంగలి, ఇతర దినుసులు
2. పుత్రుడు - పున్నామనరకం నుంచి రక్షించేవాడు (కుమారుడు)
3. హవ్యవాహనుడు - హవ్యాన్ని మోసుకుపోయేవాడు (అగ్ని)
4. జ్వలనుడు - మండే స్వభావం ఉన్నవాడు (అగ్ని)
5. వాయుసారథి - వాయువుకి సారథి అయినవారు (అగ్ని)
6. జీమూతం - దీనిలో నీరు బంధించి ఉంటుంది (మేఘం)
7. పయోధరాలు - నీటిని ధరించేవి (మేఘాలు)
8. భూరుహం - భూమిపై మొలిచేది (వృక్షం)
9. కలాపి - కలాపం కలది (నెమలి)
10. నలినీ బాంధవుడు - తామరతీగకు చుట్టం (సూర్యుడు)
11. శీతాద్రి - చల్లని పర్వతం (హిమాలయం)
12. పవనాంధసులు - వాయువును ఆహారంగా తీసుకునేవి (పాములు)
13. కూలంకష - ఒడ్డును ఒరయునది (నది)
14. కేదారం - నీళ్లు కట్టి దున్నేది (పొలం)
15. ధరణి - విశ్వాన్ని ధరించేది (భూమి)
16. తామసి - అధికమై తమస్సు కలిగినది (కారు చీకట్లు)
వివరణ: తమస్సు అంటే చీకటి దీనికి ఆదివృద్ధి వచ్చి తామసి అవుతుంది
17. సౌధం - సున్నంతో నిర్మించేది (భవనం)
18. మూషికం - ధాన్యాన్ని దొంగిలించేది (ఎలుక)
19. ధ్వాంతం - దారి కనబడక ప్రజలు మొరపెట్టుకుంటారు (చీకటి)
20. శీతశైలం - చల్లని పర్వతం (హిమాలయం)
21. తుహినాద్రి - మంచుకొండ (హిమాలయం)
22. ఛాత్రుడు - గురువు దోషాలను కప్పిపుచ్చే శీలం కలవాడు(శిష్యుడు)
23. అక్షరం - నాశనం లేనిది (పరమాత్మ లేదా విద్య)
24. పినాకపాణి - పినాకం పాణిలో కలవాడు (శివుడు)
అర్థాలు:
1. అంతరిక్షం = ఆకాశం
2. అన్నువు = శోభ
3. ఆంధ్యం = చీకటి
4. ఇరులు = చీకటి

5. ఉవిద = స్త్రీ
6. కరేణువు = ఆడ ఏనుగు
7. కలాపి = నెమలి
8. కాసారం = సరస్సు
9. కులాయం = గూడు
10. కులిశం = పిడుగు, వజ్రాయుధం
11. కుహరం = గుహ
12. గహనం = దట్టమైన అడవి
13. గుల్మం = పొద
14. చెట్టుపలు = రెక్కలు
15. జవంబు = వేగం
16. జీమూతం = మేఘం
17. తరువు = చెట్టు
18. దోహదం = తోడ్పాటు
19. ధూమపత్రం = పొగాకు
20. నభం = ఆకాశం
6. కరేణువు = ఆడ ఏనుగు
7. కలాపి = నెమలి
8. కాసారం = సరస్సు
9. కులాయం = గూడు
10. కులిశం = పిడుగు, వజ్రాయుధం
11. కుహరం = గుహ
12. గహనం = దట్టమైన అడవి
13. గుల్మం = పొద
14. చెట్టుపలు = రెక్కలు
15. జవంబు = వేగం
16. జీమూతం = మేఘం
17. తరువు = చెట్టు
18. దోహదం = తోడ్పాటు
19. ధూమపత్రం = పొగాకు
20. నభం = ఆకాశం
21. నిస్స్వనం = ధ్వని
22. నీహారం = మంచు
23. పిపాస = దప్పిక
24. పృథ్వి = భూమి
25. బిలం = రంధ్రం
26. మరులు = మోహం
27. వాతూలం = గాలి
28. వాయి = నోరు
29. వాల్లభ్యం = అధికారం, రాజరికం
30. విపంచిక = వీణ
31. వెల్లువ = ప్రవాహం
32. సౌరభం = సువాసన
నానార్థాలు
1. క్రియ = పని - వలె
2. లావు = బలం - సామర్థ్యం
3. పృథ్వి = భూమి - ఆకాశం
22. నీహారం = మంచు
23. పిపాస = దప్పిక
24. పృథ్వి = భూమి
25. బిలం = రంధ్రం
26. మరులు = మోహం
27. వాతూలం = గాలి
28. వాయి = నోరు
29. వాల్లభ్యం = అధికారం, రాజరికం
30. విపంచిక = వీణ
31. వెల్లువ = ప్రవాహం
32. సౌరభం = సువాసన
నానార్థాలు
1. క్రియ = పని - వలె
2. లావు = బలం - సామర్థ్యం
3. పృథ్వి = భూమి - ఆకాశం
4. వల = వలపు - చేపలు పట్టే సాధనం
5. దాహం = కాలుట - దప్పిక
6. ధాత = బ్రహ్మ - ఒక సంవత్సరం పేరు
7. కరం = చేయి - తొండం
8. చరణం = పాదం - పద్యపాదం
9. వ్యవసాయం = కృషి - ప్రయత్నం
10. వర్షం = వాన - సంవత్సరం
11. దళం = ఆకు - సేన
12. కులాయం = పక్షిగూడు - శరీరం
13. పయోధరం = మేఘం - కొబ్బరికాయ
14. అంబరం = ఆకాశం - శూన్యం
15. ఘనరసం = నీళ్లు - కర్పూరం
16. ఉత్తరం = జాబు - ఒక దిక్కు
17. కోటి = అంచు - సమూహం
18. పర్వం = పండుగ - మహాభారత భాగం
19. పాదం = అడుగు - కిరణం
5. దాహం = కాలుట - దప్పిక
6. ధాత = బ్రహ్మ - ఒక సంవత్సరం పేరు
7. కరం = చేయి - తొండం
8. చరణం = పాదం - పద్యపాదం
9. వ్యవసాయం = కృషి - ప్రయత్నం
10. వర్షం = వాన - సంవత్సరం
11. దళం = ఆకు - సేన
12. కులాయం = పక్షిగూడు - శరీరం
13. పయోధరం = మేఘం - కొబ్బరికాయ
14. అంబరం = ఆకాశం - శూన్యం
15. ఘనరసం = నీళ్లు - కర్పూరం
16. ఉత్తరం = జాబు - ఒక దిక్కు
17. కోటి = అంచు - సమూహం
18. పర్వం = పండుగ - మహాభారత భాగం
19. పాదం = అడుగు - కిరణం
20. అంబకం = కన్ను - బాణం
21. రాజు = ఇంద్రుడు - చంద్రుడు
22. హరి = విష్ణువు - కోతి
23. కంటకం = ముల్లు - కాకి
24. శ్రీ = లక్ష్మి - అలంకారం
25. మిత్రుడు = సూర్యుడు - స్నేహితుడు
26. సతి = స్త్రీ - పార్వతి
27. కాలం = సమయం - నలుపు
28. పక్షం = పక్క - 15 రోజులు
విగ్రహ వాక్యాన్ని - సమాసంగా రాయడం:
1. బ్రహ్మమును తెలిసినవారు = బ్రహ్మవిత్తములు
2. గుణాల చేత హీనుడు = గుణహీనుడు
3. అగ్నివల్లభయం = అగ్ని భయం
4. భయం లేనిది = అభయం
5. చంచలమైన ఆత్మకలవారు = చంచలాత్ములు
6. శక్రుని యొక్క ఆజ్ఞ = శక్రాజ్ఞ

7. పురుషులయందు ఉత్తముడు = పురుషోత్తముడు
8. ఉత్తమైన పురుషుడు = పురుషోత్తముడు
9. లతవంటి తనువు = తనూలత
10. సాధ్యంకానిది = అసాధ్యం
11. పర్వతం యొక్క అగ్రం = పర్వతాగ్రం
12. గంగ అనుపేరుగల కూలంకష = గంగాకూలంకష
13. గాలిమేపరులకు దొర = గాలిమేపరిదొర
14. సమరం నందు ఉత్సాహం = సమరోత్సాహం
15. జయం అనే శ్రీ = జయశ్రీ
16. కనకంతో అభిషేకం = కనకాభిషేకం
17. సముద్రం యొక్క తీరం = సుముద్రతీరం
18. వర్షం యొక్క ధార = వర్షధార
19. దినం దినం = ప్రతిదినం
20. శక్తిని అతిక్రమింపక = యథాశక్తి
21. మనసు, వాక్కు, కాయం = మనోవాక్కాయాలు
22. విద్యచేత వృద్ధులు = విద్యావృద్ధులు
8. ఉత్తమైన పురుషుడు = పురుషోత్తముడు
9. లతవంటి తనువు = తనూలత
10. సాధ్యంకానిది = అసాధ్యం
11. పర్వతం యొక్క అగ్రం = పర్వతాగ్రం
12. గంగ అనుపేరుగల కూలంకష = గంగాకూలంకష
13. గాలిమేపరులకు దొర = గాలిమేపరిదొర
14. సమరం నందు ఉత్సాహం = సమరోత్సాహం
15. జయం అనే శ్రీ = జయశ్రీ
16. కనకంతో అభిషేకం = కనకాభిషేకం
17. సముద్రం యొక్క తీరం = సుముద్రతీరం
18. వర్షం యొక్క ధార = వర్షధార
19. దినం దినం = ప్రతిదినం
20. శక్తిని అతిక్రమింపక = యథాశక్తి
21. మనసు, వాక్కు, కాయం = మనోవాక్కాయాలు
22. విద్యచేత వృద్ధులు = విద్యావృద్ధులు
23. పినాకము పాణిలో కలవాడు = పినాకపాణి
24. నాటకం యొక్క ప్రదర్శన = నాటక ప్రదర్శన.
25. కళికల్లాంటి దీపాలు = దీపకళికలు
26. దయ అనే వర్షం = దయావర్షం
27. విద్య అనే గంధం = విద్యాగంధం
28. గీతాల యొక్క అంజలి = గీతాంజలి
29. జ్ఞానమనే జ్యోతి = జ్ఞానజ్యోతి
సమాసాలకు ఉదాహరణ
1. తత్పురుష సమాసం:
వివరణ : సమాసంలోని ఉత్తర (రెండో) పదానికి ప్రాధాన్యమిస్తే అది తత్పురుష సమాసం అవుతుంది. ఇది ఏ విభక్తితో కలిస్తే ఆ తత్పురుష సమాసం అవుతుంది.
ఉదా: 1) ధనరాశి = ధనం యొక్క రాశి. ఇక్కడ 'యొక్క' అనేది 'షష్ఠీ విభక్తి' కాబట్టి ఇది 'షష్ఠీ తత్పురుష సమాసం' అవుతుంది.
2) శస్త్ర చికిత్స = శాస్త్రంతో చికిత్స. ఇక్కడ 'తో' అనేది 'తృతియ విభక్తి' కనుక తృతియా తత్పురుష సమాసం అవుతుంది.
విశేషణ పూర్వపద కర్మధారయం: బంధుర ధ్వాంతాలు, జడివాన
విశేషణ ఉత్తరపద కర్మధారయం: రాజశ్రేష్ఠుడు, కపోత వృద్ధం
ద్విగు సమాసం: నూరు సంవత్సరాలు, నలుమూలలు
సంభావనా పూర్వపద కర్మధారయం: గంగాకూలంకష, గోవర్ధనాద్రి

మరికొన్ని ఉదాహరణలు: ప్రథమా తత్షురుష - మధ్యాహ్నం, అర్ధరాత్రి
ద్వితియా తత్పురుష - బ్రహ్మ విత్తములు, న్యాయవాది
తృతియా తత్పురుష - గుణహీనుడు, కనకాభిషేకం
చతుర్ధీ తత్పురుష - యావదారువు, పొట్టకూడు
పంచమీ తత్పురుష - అగ్నిభయం, వివేక భ్రష్టుడు
షష్ఠీ తత్పురుష - బ్రహ్మముఖములు, నా పుస్తకం
సప్తమీ తత్పురుష - మునినాథుడు, పాదలేపనం
2. కర్మధారయ సమాసం:
వివరణ: విశేషణానికి విశేష్యం (నామవాచకం)తో సమాసం చేస్తే దాన్ని కర్మధారయ సమాసం అంటారు. విశేషణం పూర్వపదమైతే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసమని, విశేషణం ఉత్తరపదమైతే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసమని, విశేషణం ఉభయపదమైతే విశేషణ ఉభయపద కర్మధారయ సమాసమని అంటారు. ఇలాగే ఉపమాన పూర్వపద, ఉత్తరపద కర్మధారయ సమాసాల్లో పూర్వపదం 'సంఖ్య' అయితే దాన్ని ద్విగుసమాసమని, పూర్వపదం నామవాచకమైతే సంభావనా పూర్వపద కర్మధారయ సమాసమని అంటారు.
ఉదా: చిత్రవ్యక్తి: చిత్రమైన వ్యక్తి - ఇందులో విశేషణం పూర్వ పదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.

3. అవ్యయీభావ సమాసం:
వివరణ: లింగ, విభక్తి, వచనాలు లేని వాటిని అవ్యయాలు అంటారు. ఇవి ఉన్న సమాసాలను అవ్యయీభావ సమాసం అంటారు. సాధారణంగా ఇక్కడ ఉపసర్గలు ఉంటాయి.
విశేషం-1: పదాలకు ముందు కలిసే పదాలను ఉపసర్గలు అంటారు.
ఉదా: 1) ప్రతి-ధ్వని: ప్రతిధ్వని - ఇక్కడ ధ్వని అనే పదానికి ప్రతి అనే ఉపసర్గ ముందు కలిసింది.
2) ఉప-వనం: ఉపవనం - ఇక్కడ వనం అనే పదానికి ముందు ఉప అనే ఉపసర్గ కలిసింది.
2. పదాలకు తర్వాత కలిసే పదాలను ప్రత్యయాలు అంటారు.
ఉదా: ¤ రాముడు - రామ అనే శబ్దం తర్వాత 'డు' అనే ప్రత్యయం కలిసింది.
¤ వనము - వన అనే శబ్దం తర్వాత 'ము' అనే ప్రత్యయం కలిసింది.
ఉదా: యధాశక్తి, ప్రతిదినం
4. బహువ్రీహి సమాసం:
వివరణ: సమాసంలోని రెండు పదాల అర్థం కాకుండా వేరొక అర్థాన్ని మనం గ్రహిస్తే దాన్ని 'బహువ్రీహీ సమాసం' అంటారు.
ఉదా: పినాక పాణి - ఇక్కడ పినాకము అంటే విల్లుపేరు, పాణి అంటే చేయి అని అర్థం. కానీ మనం పినాకమనే ధనుస్సు చేతి యుందు ధరించినవాడు (శివుడు) అనే అర్థాన్ని చెపుతాం కాబట్టి ఇది బహువ్రీహి
ఉదా: వశ్యవాక్కులు, రాజీవానన
5. రూపక సమాసం: వివరణ: లింగ, విభక్తి, వచనాలు లేని వాటిని అవ్యయాలు అంటారు. ఇవి ఉన్న సమాసాలను అవ్యయీభావ సమాసం అంటారు. సాధారణంగా ఇక్కడ ఉపసర్గలు ఉంటాయి.
విశేషం-1: పదాలకు ముందు కలిసే పదాలను ఉపసర్గలు అంటారు.
ఉదా: 1) ప్రతి-ధ్వని: ప్రతిధ్వని - ఇక్కడ ధ్వని అనే పదానికి ప్రతి అనే ఉపసర్గ ముందు కలిసింది.
2) ఉప-వనం: ఉపవనం - ఇక్కడ వనం అనే పదానికి ముందు ఉప అనే ఉపసర్గ కలిసింది.
2. పదాలకు తర్వాత కలిసే పదాలను ప్రత్యయాలు అంటారు.
ఉదా: ¤ రాముడు - రామ అనే శబ్దం తర్వాత 'డు' అనే ప్రత్యయం కలిసింది.
¤ వనము - వన అనే శబ్దం తర్వాత 'ము' అనే ప్రత్యయం కలిసింది.
ఉదా: యధాశక్తి, ప్రతిదినం
4. బహువ్రీహి సమాసం:
వివరణ: సమాసంలోని రెండు పదాల అర్థం కాకుండా వేరొక అర్థాన్ని మనం గ్రహిస్తే దాన్ని 'బహువ్రీహీ సమాసం' అంటారు.
ఉదా: పినాక పాణి - ఇక్కడ పినాకము అంటే విల్లుపేరు, పాణి అంటే చేయి అని అర్థం. కానీ మనం పినాకమనే ధనుస్సు చేతి యుందు ధరించినవాడు (శివుడు) అనే అర్థాన్ని చెపుతాం కాబట్టి ఇది బహువ్రీహి
ఉదా: వశ్యవాక్కులు, రాజీవానన
వివరణ: రూపకాలంకారమే రూపక సమాసం అవుతుంది. ఉపమాన ఉపమేయాలకు భేదంలేనట్లు చెప్పటం రూపకం.
ఉదా: 1) దయావర్షం: దయ = ఉపమేయం
2) వర్షం = ఉపమానం
దయావర్షం అంటే దయ అనే ఓ వర్షం. ఇక్కడ దయకు వర్షానికి భేదంఉన్నా.రెండింటికీ భేదం లేనట్లు చెప్పారు కాబట్టి ఇది రూపకసమాసం.
2) విద్యాగంధం: విద్య అనే గంధం
దీన్నే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు.
6. ద్వంద్వ సమాసం:
వివరణ: సమాసంలో రెండు పదాల అర్థానికి ప్రాధాన్యాన్ని ఇస్తే దాన్ని ద్వంద్వ సమాసం అంటారు.
ఉదా: తల్లిదండ్రులు, అహర్నిశలు
ఇక్కడ తల్లికి, తండ్రికి ఇద్దరికి ప్రాధాన్యం ఉంది.
Thank you it is very helpful to me
ReplyDelete