ప్రకృతి - వికృతులు
1. పశువు - పసరం - పసువు
2. ఆశ్చర్యం - అచ్చెరువు
3. దిశ - దెస
4. చోద్యం - సోద్దెం
5. సంధ్య - సంజ
6. అగ్ని - అగ్గి
7. ముక్తి - ముత్తి
8. యత్నం - జతనం
9. పర్వం - పబ్బం
10. కన్య - కన్నె - కన్నియ
11. స్తంభం - కంబం
13. ఆశ - ఆస
14. సందేహం - సందియం
15. ప్రతిజ్ఞ - ప్రతిన
16. విద్య - విద్దె
17. కావ్యం - కబ్బం
18. ముకుళం - మొగ్గ
19. ముగ్ద - ముగుద
20. వైద్యుడు - వెజ్జు
21. భక్తి - బత్తి
22. ఆధారం - ఆదరువు
23. పుస్తకం - పొత్తం
24. కుఠారం - గొడ్డలి
25. సముద్రం - సంద్రం
10. కన్య - కన్నె - కన్నియ
11. స్తంభం - కంబం
13. ఆశ - ఆస
14. సందేహం - సందియం
15. ప్రతిజ్ఞ - ప్రతిన
16. విద్య - విద్దె
17. కావ్యం - కబ్బం
18. ముకుళం - మొగ్గ
19. ముగ్ద - ముగుద
20. వైద్యుడు - వెజ్జు
21. భక్తి - బత్తి
22. ఆధారం - ఆదరువు
23. పుస్తకం - పొత్తం
24. కుఠారం - గొడ్డలి
25. సముద్రం - సంద్రం
26. శ్రీ - సిరి
27. తీరం - దరి
28. అక్షరం - అక్కరం
29. ఆహారం - ఓగిరం
30. మృగం - మెకం
31. దైవం - దయ్యం
32. రిక్తం - రిత్త
33. నిత్యం - నిచ్చలు
34. శుచి - చిచ్చు
35. అంబ - అమ్మ
36. దీపం - దివ్వె - దివ్వియ
37. శాస్త్రం - చట్టం
38. హృదయం - ఎద
39. ధర్మం - దమ్మం
40. స్త్రీ - ఇంతి
41. వృద్ధి - వడ్డి
27. తీరం - దరి
28. అక్షరం - అక్కరం
29. ఆహారం - ఓగిరం
30. మృగం - మెకం
31. దైవం - దయ్యం
32. రిక్తం - రిత్త
33. నిత్యం - నిచ్చలు
34. శుచి - చిచ్చు
35. అంబ - అమ్మ
36. దీపం - దివ్వె - దివ్వియ
37. శాస్త్రం - చట్టం
38. హృదయం - ఎద
39. ధర్మం - దమ్మం
40. స్త్రీ - ఇంతి
41. వృద్ధి - వడ్డి
42. భాష - బాస
43. కులం - కొలం
44. రాట్టు - రేడు
43. కులం - కొలం
44. రాట్టు - రేడు
No comments:
Post a Comment