Study Material for APTET and DSC

Study Material for APTET and DSC

Thursday, 22 March 2012

APTET Telugu Notes (వ్యాకరణం-2)


                 సంధులు విడదీయుట
1. పితౄణం           =             పితృ + ఋణం
2.
గౌరీశ               =              గౌరి + ఈశ
3.
ఇతరేతర          =              ఇతర + ఇతర
4. సూర్యోదయం    =              సూర్య + ఉదయం
5.
మహర్షి             =              మహా + రుషి
6.
భువనైక           =              భువన + ఏక
7.
ఎవ్విధం           =              + విధం
8.
ఎయ్యది           =              + అది
9.
అవ్వాన           =              + వాన
10.
దిక్కిది           =              దిక్కు + ఇది
11.
కాకేమి           =              కాక + ఏమి
12.
కేలిడుట         =              కేలు + ఇడుట
13.
పరోపకారం     =              పర + ఉపకారం
14.
లెండిక           =              లెండు + ఇక
15.
చచ్చియుఁజావనివారు    =        చచ్చియున్ + చావనివారు
16.
పుట్టినిల్లు       =              పుట్టిన + ఇల్లు
17.
చీకటిల్లు         =              చీకటి + ఇల్లు
18.
జవరాలు       =              జవ + ఆలు
19.
అణ్వస్త్రం        =              అణు + అస్త్రం
20. ఏకైక                =            ఏక + ఏక
21.
అయోమయం   =            అయః + మయం
22.
పయోధి           =            పయః + ధి
23.
ముందడుగు     =            ముందు + అడుగు
24.
చతురోక్తులు     =             చతుర + ఉక్తులు
25.
రాతిగుండె        =             రాయి + గుండె
26.
ఘటికురాలు    =             ఘటిక + ఆలు
27.
మొట్టమొదట   =             మొదట + మొదట
28.
వాఞ్మయం      =             వాక్ + మయం 
సంధి కార్యాలు - సంస్కృత సంధులు
1.
సవర్ణదీర్ఘ సంధి:
, , , ఋలకు సవర్ణాచ్చు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది
+ =
+ =
+ =
+ =
ఉదా: చంచలాత్ములు = చంచల + ఆత్ములు ( + = )
ప్రళయాగ్ని = ప్రళయ + అగ్ని ( + = )
కవీశ్వరులు = కవి + ఈశ్వరులు ( + = )
గౌరీశ = గౌరి + ఈశ ( + = )
భానూదయం = భాను + ఉదయం ( + = )
పితౄణం = పితృ + రుణం ( + = )
శీతాద్రి = శీత + అద్రి ( + = )
2.
గుణసంధి:
అకారానికి ,, పరమైతే క్రమంగా , , ఆర్‌లు ఏకాదేశమౌతాయి.
+ =
+ =
+ = ఆర్
ఉదా: 1. ఇతరేరత = ఇతర + ఇతర ( + = )
విశేషం: సంస్కృతంలో ఆమ్రేడితమనే పేరు రెండవ పదానికి వస్తుంది. తర్వాత అది సంధి అయితే సంధి వస్తుంది.
2. ¤
సూర్యోదయం = సూర్య + ఉదయం ( + = )
¤
పరోపకారం = పర + ఉపకారం ( + = )
¤ ఉత్సాహోద్రేకాలు = ఉత్సాహ + ఉద్రేకాలు ( + = )
¤
సమరోత్సాహం = సమర + ఉత్సాహం ( + = )
¤
దేవేంద్రుడు = దేవ + ఇంద్రుడు ( + = )
3.
యణాదేశ సంధి:
              ఇ, , అనే అక్షరాలకు అసవర్ణ అచ్చు పరమైతే , , అనే అక్షరాలు ఆదేశం అవుతాయి. ఇక్కడ , , అనే పూర్తి అక్షరాలు కాక , , వత్తులు మాత్రమే వస్తాయి.
ఉదా: 1. ప్రత్యక్షం = ప్రతి + అక్షం
              పై ఉదాహరణలో మొదటి పదం చివరి అక్షరం 'తి'లో ఉన్న అచ్చు ''. రెండవ పదం అక్షంలో మొదట ఉన్న అచ్చు ''. రెండు అసవర్ణాలు కనుక '' స్థానంలో '' వత్తు వచ్చి ప్రత్యక్షం అని వస్తుంది.
ఉదా: 2. అణ్వస్త్రం = అణు + అస్త్రం
         3.
పిత్రంశ = పితృ + అంశ
         4.
అత్యంత = అతి + అంత
4.
వృద్ధి సంధి:
అకారానికి , పరమైతే ; , పరమైతే ; , పరమైతే ఆర్ ఏకాదేశం అవుతాయి.
+ = ,
+ = ,
+ = ,
+ =
+ = ఆర్,
+ = ఆర్
ఉదా: 1. ఏక + ఏక = ఏకైక ( + = )
         2.
భువనైక = భువన + ఏక ( + = )
తెలుగు సంధులు
సంధి నిర్వచనం : పూర్వపదం చివర ఉన్న అచ్చుకు బదులు పరపదం మొదట ఉన్న అచ్చు రావడాన్ని 'సంధి' అంటారు.
1.
ఉత్వ సంధి:
ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యం.
ఉదా: అతడట్లు = అతడు + అట్లు ( + ్ష ) ఇక్కడ పూర్వపదం మొదట ఉన్న అచ్చు '' పరపదం మొదట ఉన్న అచ్చు ''. '' స్థానంలో '' వచ్చింది కాబట్టి ఇది ఉత్వసంధి.
ఉదా: విశ్వమెల్ల = విశ్వం + ఎల్ల ( + = )
        
పేరాస = పేరు + ఆస ( + =
        
తామొక్కరు = తాము + ఒక్కరు ( + =  
కేలిడు = కేలు + ఇడు ( + = )
2.
ఇత్వ సంధి :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికం
ఉదా: ఏమయ్యె = ఏమి + అయ్యే ( + = )ఇకారానికి, సంధి క్రియాపదాలలోనే వస్తుంది. కానీ ఇక్కడ క్రియలు కానటువంటి పదాలకు సంధి వచ్చింది కాబట్టి సూత్రం రాయాల్సి వచ్చింది. క్రియలు కాకుండా ఎక్కడైన ఇకారానికి సంధి వస్తే దాన్ని సూత్రంతో సాధించుకోవాలి.
ఉదా: చీకటిల్లు = చీకటి + ఇల్లు ( + )
వివరణ: ఇది తెలుగు పదం కనుక ఇక్కడ సవర్ణదీర్ఘసంధి రాదు.
ఏమంటివి = ఏమి + అంటివి ( + అం = అం)
3.
యడాగమ సంధి:
సంధి జరగనిచోట అచ్చుకంటే పరంగా ఉన్న అచ్చుకి యడాగమం వస్తుంది.
ఉదా: సెల + ఏరు = సెలయేరు ( + ), ఇక్కడ అత్వసంధి రాదు (అత్తునకు సంధి బాహుళకం).
సంధి జరగలేదు కాబట్టి పరవర్ణంలోని '' అను అచ్చుకు యడాగమం వచ్చి సెలయేరు అవుతుంది.
కానకయున్న = కానక + ఉన్న ( + )
4.
త్రిక సంధి:
¤
, , అనే సర్వనామాలను త్రికాలు అంటారు.
¤ త్రికం మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
¤
ద్విరుక్తమైన హల్లు పరమైతే ఆచ్చికమైన దీర్ఘానికి హ్రస్వం వస్తుంది.
ఉదా: 1. ఏకడ + కడ ఎక్కడ
         2.
విధము + విధము + వ్విధము ఎవ్విధము
5)
ఆమ్రేడిత సంధి:
ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకు అదంతమైన ద్విరుక్త టకారం వస్తుంది.
వివరణ: ఆమ్రేడితం అంటే ఒకే పదం రెండుసార్లు రావటం. అలా వచ్చిన రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు.
ఉదా: కడ + కడ, ఇందులో రెండోసారి వచ్చిన కడకు ఆమ్రేడితం అని పేరు.
పై సూత్రంతో మొదటి కడలోని '' స్థానంలో 'ట్ట' వచ్చి 'కట్టకడ' అని వస్తుంది.
ఉదా: మొట్టమొదట = మొదట + మొదట
6.
పుంప్వాదేశ సంధి:
కర్మధారయ సమాసంలో 'ము' వర్ణానికి 'పు, పు'లు ఆదేశంగా వస్తాయి.
ఉదా: 1.విపరీతం + కోరిక, ఇక్కడ కోరిక అనేది విశేషం, విపరీతం అనేది విశేషణం కాబట్టి ఇది కర్మధారయ సమాసం. సమాసంలో 'ము' అనే అక్షరానికి 'పు' అనే అక్షరం ఆదేశంగా వస్తే విపరీతపు కోరిక 'పు' వస్తే విపరీతపుకోరిక అని వస్తుంది.
2.
స్వప్నపు సెజ్జ = స్వప్నం + సెజ్జ
7. రుగాగమసంధి:
1.
పేదాది శబ్దాలకు అలు శబ్దం పరమైతే కర్మధారయ సమాసంలో రుగాగమం వస్తుంది.
ఉదా: పేద + అలు = పేదరాలు
2.
కర్మధారయ సమాసంలో తత్సమ (సంస్కృత) శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే అత్వానికి ఉత్వం రుగాగమం వస్తాయి.
ఉదా: ఘటిక + ఆలు = ఘటికురాలు
ఇక్కడ ఘటిక అనే శబ్దం తత్సమం కాబట్టి ' + ', ' + రా'
పదం చివర ఉన్న '' అక్షరంలో ఉన్న'', '' గా మారి రుగాగమం వచ్చి ఘటికురాలు అవుతుంది.

1 comment: