|
3. యతిస్థానం 11వ అక్షరం
4. ప్రాసనియమం ఉంటుంది
5. ప్రతి పాదానికి 21 అక్షరాలుంటాయి
3. శార్దూలం:
1. ఇందులో నాలుగు పాదాలుంటాయి
2. ప్రతిపాదానికి మ, స, జ, స, త, త, గ అనే గణాలు వరుసగా వస్తాయి
3. యతిస్థానం 13వ అక్షరం
4. ప్రాసనియమం ఉంటుంది
5. ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి.
4. మత్తేభం:
1. ఇందులో నాలుగు పాదాలుంటాయి
2. ప్రతి పాదానికి స, భ, ర, న, మ, య, వ అనే గణాలు వరుసగా వస్తాయి.
3. యతిస్థానం 14వ అక్షరం
4. ప్రాసనియమం ఉంటుంది
5. ప్రతి పాదానికి 20 అక్షరాలుంటాయి
5. తేటగీతి: 4. ప్రాసనియమం ఉంటుంది
5. ప్రతి పాదానికి 21 అక్షరాలుంటాయి
3. శార్దూలం:
1. ఇందులో నాలుగు పాదాలుంటాయి
2. ప్రతిపాదానికి మ, స, జ, స, త, త, గ అనే గణాలు వరుసగా వస్తాయి
3. యతిస్థానం 13వ అక్షరం
4. ప్రాసనియమం ఉంటుంది
5. ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి.
4. మత్తేభం:
1. ఇందులో నాలుగు పాదాలుంటాయి
2. ప్రతి పాదానికి స, భ, ర, న, మ, య, వ అనే గణాలు వరుసగా వస్తాయి.
3. యతిస్థానం 14వ అక్షరం
4. ప్రాసనియమం ఉంటుంది
5. ప్రతి పాదానికి 20 అక్షరాలుంటాయి
1. ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదంలో 5 గణాలుంటాయి
2. ప్రతి పాదానికి 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
3. 1, 4 గణాల మొదటి అక్షరాలకి యతి చెల్లుతుంది.
4. ఇందులో యతి కుదరనప్పుడు ప్రాసయతి వేయవచ్చు
5. ప్రాసనియమం లేదు
6. ఆటవెలది:
1. ఇందులో నాలుగు పాదాలుంటాయి. ఒక్కో పాదంలో 5 గణాలుంటాయి.
2. 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు,
2 ఇంద్రగణాలు వరుసగా వస్తాయి.
3. 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు ఉంటాయి.
4. 1, 4 గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది.
5. ఇందులో యతి కుదరనప్పుడు ప్రాసయతి వేయవచ్చు.
6. ప్రాసనియమం లేదు.
అలంకారాన్ని గుర్తించుట
1. నల్లకల్వల వోలె ఉల్లసిల్లెడు విరుల్
కాసారములలోన గ్రాలు గాత.
జ: పై పద్యపాదంలో ఉపమానమైన నల్లకలువలకు, ఉపమేయమైన ఇరులకు సామ్యం ఉన్నందున ఇది 'ఉపమాలంకారం'.
2. వర్షాధారవోలె వచ్చు చీకట్లలో
మట్టిదివ్వె నిలుచుమాటకల్ల.
జ: పై పద్యంలో ఉపమానమైన వర్షధారకు ఉపమేయమైన చీకట్లకు సామ్యం ఉన్నందున ఇది 'ఉపమాలంకారం'.
3. మృత్యుభయంకరమైన అలలు
శిశువుకి ఉయ్యాలలూపే తల్లివలె
అర్థంలేని జోల పాటల్ని పాడుతున్నాయి.
జ: ఉపమానమైన ఉయ్యాలలూపే తల్లికి, ఉపమేయమైన భయంకరమైన అలలకు సామ్యం ఉంది కాబట్టి ఇది 'ఉపమాలంకారం'.
4. రుద్రమ్మ చండీశ్వరాదేవి జలజలాపారించె
శత్రువుల రక్తమ్ము చెడని సెలయేఱుగా.
జ: పై పద్యంలో రుద్రమ్మను చండీశ్వరాదేవిగా చెప్పారు.
ఉపమేయం అయిన రుద్రమ్మకు ఉపమానం అయిన చండీశ్వరీదేవికి భేదం లేకుండా చెప్పారు కాబట్టి ఇది 'రూపకాలంకారం.
అలంకార లక్షణం
1. రూపకం: ఉపమానానికి ఉపమేయానికి భేదంలేనట్లు వర్ణించి చెబితే అది రూపకాలంకారం అవుతుంది.
2. ఉత్ప్రేక్ష: సమానధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది.
3. అర్థాంతరన్యాసం: విశేష విషయాన్ని సామాన్య విషయంతో, సామాన్య విషయాన్ని విశేష విషయంతో సమర్థించి చెప్తే అది అర్థాంతరన్యాసా లంకారం అవుతుంది.
4. ఉపమాలంకారం: ఉపమేయానికి ఉపయమానంతో చక్కని పోలిక వర్ణించిచెబితే అది ఉపమాలంకారం అవుతుంది.
5. వృత్త్యనుప్రాసం: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు మళ్లీమళ్లీ వచ్చేట్లు చెబితే అది వృత్త్యనుప్రాస అలంకారం అవుతుంది.
6. ఛేకానుప్రాసం: అర్థభేదం ఉన్న హల్లుల జంట వెంట వెంటనే వస్తే అది ఛేకానుప్రాస అలంకారం అవుతుంది.
7. లాటానుప్రాసం: అర్థంలో భేదం లేకపోయినా తాత్పర్యంలో భేదం ఉండేట్లు ఒకే పదాన్ని రెండుసార్లు ప్రయోగిస్తే అది లాటానుప్రాస అలంకారం అవుతుంది.
8. యమకం: అచ్చుల్లో, హల్లుల్లో మార్పు లేనట్టి అక్షరాల సమూహం అర్థభేదంతో మళ్లీమళ్లీ ప్రయోగిస్తే యమకాలంకారం అవుతుంది.
No comments:
Post a Comment