Study Material for APTET and DSC

Study Material for APTET and DSC

Thursday, 22 March 2012

APTET Telugu Notes (పాఠ్యప్రణాళికా రచన - పాఠ్యగ్రంథాలు)


పాఠ్యప్రణాళికా రచన - పాఠ్యగ్రంథాలు
            అధ్యాయంలో విద్యాప్రణాళిక - వార్షిక ప్రణాళిక - సమగ్ర పథకం - పాఠ్య పథకం - భాషా వాచకాలు అనే ఉప విభాగాలను అధ్యయనం చేయవచ్చు.
 ¤ 
విద్యా ప్రణాళికను అధ్యయనం చేసేటప్పుడు ముందుగా విద్యా ప్రణాళిక పదమూల్యాన్ని, నిర్వచనాలను అధ్యయనం చేయాలి.
ఉదా 1 : 'కరికులమ్ అనేది భాషా పదం ?
) లాటిన్          బి) ఫ్రెంచ్          సి) గ్రీక్          డి) ఆంగ్లం
సమాధానం : .
ఉదా 2 : విద్యకు సంబంధించిన అన్ని అంశాలను ప్రణాళికలో చేర్చడాన్ని ఏమంటారు?
) విషయ ప్రణాళిక          బి) అంశ ప్రణాళిక          సి) విద్యా ప్రణాళిక          డి) ఏకాంశ ప్రణాళిక
సమాధానం : సి.
 ¤ 
విద్యా ప్రణాళికలో దృష్టి సారించాల్సిన మరో ముఖ్యాంశం విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు.
ఉదా : విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల్లో మూడోది-
) లక్ష్యాలను రూపొందించడం                            బి) అంశాన్ని ఎన్నుకోవడం
సి) అంశ వ్యవస్థీకరణ                                         డి) అవసరాన్ని గుర్తించడం
 సమాధానం : బి.
¤ 
విద్యా ప్రణాళికలో అభ్యర్థులు ప్రాధాన్యం ఇవ్వాల్సిన మరో ముఖ్యమైన అంశం ప్రణాళికల్లో 'మాతృభాషా స్థానం.
ఉదా 1 : 1977లో ఈశ్వరీభాయ్ పటేల్ అధ్యక్షతన ఏర్పడిన సమీక్షా కమిటీ 6 - 7/8 తరగతులకు వారంలో భాషా బోధనకు నిర్ణయించిన కాలం-(గంటల్లో)
) 12          బి) 10          సి) 8          డి) 9
సమాధానం: డి.
ఉదా 2 : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు తెలుగు బోధనా మాధ్యమంతో నిర్వహించిన సంవత్సరం-
) 1964          బి) 1949          సి) 1952          డి) 1954
సమాధానం : సి.
 ¤  
విద్యా ప్రణాళికను అధ్యయనం చేసిన తర్వాత దృష్టి సారించాల్సిన మూడు ప్రణాళికలు: వార్షిక ప్రణాళిక, సమగ్ర పథకం, పాఠ్య పథకం. వీటిని రేఖామాత్రంగా చదివితే సరిపోతుంది.
ఉదా 1: విద్యా సంవత్సరం ఆరంభంలో ఉపాధ్యాయులు తాము బోధించే అంశాలకు సంబంధించి తయారుచేయాల్సిన ప్రణాళిక-
) అంశ ప్రణాళిక          బి) వార్షిక ప్రణాళిక          సి) ఏకాంశ ప్రణాళిక          డి) సంస్థాగత ప్రణాళిక
సమాధానం : బి.
ఉదా 2 : వ్యాకరణంలో 'సంధులు ఎన్ని యూనిట్లు' ?
) ఒక యూనిట్          బి) రెండు యూనిట్లు          సి) మూడు యూనిట్లు          డి) అయిదు యూనిట్లు
సమాధానం: .
ఉదా 3 : విద్యా కళాశాలలోని శిక్షణార్థులు రాసేది- ) పాఠ్య ప్రణాళిక బి) విద్యా ప్రణాళిక సి) పాఠ్య పథకం డి) అంశ పథకం
సమాధానం : సి.
 ¤ 
అభ్యర్థులు సూక్ష్మంగా చదవాల్సిన మరో అంశం 'పాఠ్యపథక సోపానాలు'.
ఉదా 1 : లక్ష్యాధార బోధనకు ముందు నిర్థారించుకున్న లక్ష్యాలు నెరవేరిందీ, లేనిదీ తెలుసుకోవడానికి ఉపకరించే సోపానం-
) పునర్విమర్శ          బి) ఇంటి పని          సి) ప్రదర్శనం          డి) చర్చ
సమాధానం : .
 ¤ 
అధ్యాయంలో మరో కీలకాంశం 'భాషా పుస్తకాలు'. భాషా వాచకాలు నాలుగు రకాలు. అవి:
1)
ప్రధాన వాచకం
2)
ఉప వాచకం
3)
కృషి పుస్తకం
4)
అధ్యాపక దర్శిని.
ఉదా 1: క్షుణ్ణ పఠనానికి ఉద్దేశించింది-
) ఉప వాచకం          బి) ప్రధాన వాచకం          సి) కృషి పుస్తకం          డి) అధ్యాపక దర్శిని
సమాధానం : బి.
ఉదా 2 : ఉప వాచకం పఠనానికి ఉద్దేశించింది-
) బాహ్య పఠనం          బి) క్షుణ్ణ పఠనం          సి) విస్తార పఠనం          డి) ప్రకాశ పఠనం
సమాధానం : సి.
ఉదా 3 : విద్యార్థుల అభ్యసనానికి తోడ్పడే పుస్తకం-
) ఉప వాచకం          బి) ప్రధాన వాచకం          సి) అధ్యాపక దర్శిని          డి) కృషి పుస్తకం
సమాధానం : డి.

No comments:

Post a Comment