Study Material for APTET and DSC

Study Material for APTET and DSC

Friday, 23 March 2012

TET మానవ జ్ఞానేంద్రియాలు Bits


మానవ జ్ఞానేంద్రియాలు
1. శరీర సమతాస్థితిని కాపాడటానికి సహాయపడే అదనపు గ్రాహకాలు ఉండే జ్ఞానేంద్రియం ఏది?
: చెవి
2.
రెండు కళ్లతో ఒకే వస్తువును చూడగలిగే దృష్టి -
: బైనాక్యులర్ దృష్టి
3.
కంటిలోని మూడుపొరల్లో జ్ఞాన భాగంగా పనిచేసే పొర ఏది?
: రెటీనా (నేత్రపటలం)
4.
నేత్రదానం చేసినప్పుడు కంటిలోని భాగాన్ని మాత్రమే తీసుకుంటారు?
: కార్నియా
5.
కంటిలో ఉండే స్ఫటిక కటకం కటకంలా పనిచేస్తుంది?
:  కుంభాకార కటకం
6. 'తర్పకం' అనే జెల్లీ లాంటి పదార్థం కంటిలోని భాగంలో ఉంటుంది?
: కచావత్ కక్ష్య
7.
దండాలు, కోనులు నిష్పత్తిలో ఉంటాయి?
: 15 : 1
8.
చీకటిలో వస్తువులన్నీ బూడిద రంగులో కనిపించడానికి కారణం
: దండకణాలు వేర్వేరు రంగులను గుర్తించలేకపోవడం
9.
నేత్ర పటలంలో దండకణాల కంటే కోనులు ఎక్కువ సంఖ్యలో ఉండే భాగమేది?
: ఎల్లోస్పాట్, అంధచుక్క

No comments:

Post a Comment